నందమూరి బాలకృష్ణ, మంచు మనోజ్ కలిసి నటిస్తున్న ఊ కొడతారా ఉలిక్కి పడతారా చిత్రం ఆగస్టు 2న విడుదల కానుంది. లక్ష్మీ ప్రసన్న నిర్మాత. ఈ సినిమాను రాఖీ పౌర్ణమిని పురస్కరించుకుని విడుదల చేయనున్నారు. తెలుగుతో పాటు తమిళంలోనూ విడుదల కానుంది. తన కుమార్తె పాత్ర బేషుగ్గా ఉందని మోహన్ బాబు ఇటీవలే ప్రకటించారు. అత్యంత భారీ వ్యయంతో చిత్రాన్ని తెరకెక్కించారు. బోబో శశి పాటలు విడుదలయ్యాయి. త్వరలో ట్రిపుల్ ప్లాటినమ్ డిస్క్ వేడుక జరుగనుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: