సినిమానీ సెంటిమెంట్ నీ విడదీసి చూడలేం. ఈ విషయాన్ని స్నేహా వుల్లాల్ కూడా అంగీకరిస్తుంది. తాను ఏ సినిమాలో నటించినా సరే తొలి షాట్ లో మాత్రం తెలుపు దుస్తులతోనే నటించాలనుకుంటుందట. ఇప్పటి దాకా అన్ని సినిమాల్లోనూ అలాగే చేసిందట. ఒకవేళ తనను వేరేలా చూపించాలని దర్శకుడు ప్లాన్ చేసినా సరే అతన్ని ఒప్పించి మరీ కొత్తగా తెలుపు రంగు దుస్తుల్లోనే నటించాలని తాపత్రయపడుతుందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: