బాలీవుడ్ భామ షెర్లిన్ చోప్రా అంతర్జాతీయ పత్రిక ప్లేబాయ్ ముఖచిత్రంపై హాట్ హాట్ గా దర్శనమిచ్చిన సంగతి తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఎంతో మంది సెక్సీభామలు ఉండగా షెర్లిన్ చోప్రాకే ఆ ఛాన్స్ దక్కిందని చాలా మందికి సందేహం వచ్చింది. ఇప్పుడు ఆ ప్రశ్నకు బాలీవుడ్ మీడియాలో సమాధానం లభిస్తుంది. ప్లేబాయ్ పత్రిక ఎడిటర్ హేఫ్నెర్ తో ఏకాంతంగా గడిపిందని అందుకే అమెకు ఆ ఛాన్స్ దక్కిందని బాలీవుడ్ మీడియాలో కథనాలు వస్తున్నాయి. అయితే అది మామూలు విషయమేనని, ప్లేబాయ్ పత్రికతో కాంట్రాక్టు కుదుర్చుకున్న భామలంతా అదేవిధంగా చేస్తారని కొంత మంది అంటున్నారు.
అయితే షెర్లిన్ చోప్రా మాత్రం ఈ వార్తలు అబ్ధమని, తాను ఎంతో అందంగా ఉన్నాను కాబట్టే తనకా ఛాన్స్ వచ్చిందని అంటుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: