దిల్ రాజు చాలా మారిపోయాడు అని అంటున్నారు సినీ జనాలు. ఎప్పుడూ తన సంస్థను, హీరోలను మాత్రమే పొగిడే దిల్ రాజు ఈమధ్య కొత్త అలవాట్లు చేసుకుంటున్నారు. ‘కొత్తబంగారు లోకం’ ప్రెస్ మీట్ లో శ్వేత బసు ప్రసాద్ మాట్లాడటానికి ఉత్సాహం చూపిస్తే ‘ఏం మాట్లాడుతుందిలే’ అన్నట్టు మైక్ లను పక్కకు నెట్టిన దిల్ రాజేనా? ఇప్పుడు అదే పనిగా హీరోయిన్లను పొగుడుతున్నది అని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. అందరూ అంతగా అవాక్కవడానికి కారణం దిల్ రాజు తమన్నను పొగడ్తలతో ముంచెత్తెయ్యడమే. ఆమె ఇటీవల చేసిన డ్యాన్సులు చూసి ఫిదా అయిపోయానని రాజు అనడం కొసమెరుపు. 

మరింత సమాచారం తెలుసుకోండి: