చేసిన అన్ని సినిమాలు సూపర్ హిట్ అవ్వడంతో గోల్టెన్ లెగ్ గా సమంత పేరు తెచ్చుకుంది. అయితే ఆమె ఒక్కసారిగా ఇటీవల కాలంలో షూటింగ్ లకు దూరంగా ఉంది. దీంతో ఆమె ఆరోగ్యంపై అనేక వార్తలు మీడియాలో సంచరించాయి. అమె స్కిన్ ఎలర్జీతో బాధపడుతుందని, అందుకే ఆమె షూటింగ్ లకు దూరంగా ఉంటుందని వార్తలు వచ్చాయి.
అయితే ఈ వార్తలకు బ్రేక్ చెబుతూ సమంత తన ట్వీటర్ లో తన తాజా ఫోటో పోస్ట్ చేసింది. ఇలాంటి వార్తలకు ఇప్పటికైనా ఫుల్ స్టాఫ్ పెట్టమని సమంత కోరింది.
వార్తలు సంగతి ఏలా ఉన్నా.. క్యూట్ లుక్ తో సమంత అదరిపోయింది కదా..!
మరింత సమాచారం తెలుసుకోండి: