హాట్ హాట్ గా మేగజైన్ లకు ఫోజులివ్వడం దీపికా పదుకొనే కు చాలా సింపుల్ విషయం. ఈ విషయాన్ని మరోసారి నిరూపించింది దీపిక.  జిక్యూ తాజా సంచిక దీపిక కవర్ పేజ్ తో ప్రచురించబడింది. వంటికి పట్టిన టైట్ డ్రెస్ తో దీపిక ఉన్న ఈ హాట్ హాట్ ఫోటో ఇప్పుడు బాలీవుడ్ లో హట్ టాపిక్ అయింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: