దిల్ రాజు సంస్థ ఫిల్మ్ చాంబర్ లో ‘జనగణమణ’ అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించింది. ప్రస్తుతం దిల్ రాజు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, ఎవడు సినిమాలను నిర్మిస్తున్నాడు. ఆయన దగ్గర ప్రభాస్, పవన్ కల్యాణ్ డేట్లున్నాయి. ఈ నేపథ్యంలో జనగణమణ అనే టైటిల్ ను దిల్ రాజు ఎందుకు రిజిస్టర్ చేయించారు? అనేది ఆసక్తికరంగా మారింది. దిల్ రాజు దేశభక్తి సినిమాను తీయడానికి సన్నాహాలు చేస్తున్నారని వినికిడి. అయితే అది ఎవరితో అనేది కన్ఫర్మ్ కావాల్సి ఉంది.
మరింత సమాచారం తెలుసుకోండి: