భారతీయ అందాల తార ఐశ్వర్య రాయ్ సుదీర్ఘ విరామం తరువాత కెమెరా ముందుకు వచ్చింది. ఒక జ్యూయలరీ షాప్ వాణిజ్య ప్రకటనలో నటించింది. ఈ వాణిజ్య ప్రకటనలో ఐశ్వర్య పూర్తి గ్లామర్ గా కనిపిస్తోంది. దీంతో.. పెళ్లి చేసుకున్న ఐశ్వర్య గ్లామర్ లో మార్పు లేదు. ఇప్పడు తల్లిగా మారినా ఐశ్వర్య అందం ఏ మాత్రం తగ్గలేదని ఈ యాడ్ చూసిన వారు కామెంట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: