చిరంజీవి ఈ రోజు పుట్టిన రోజు జరుపుకుంటున్నారు. తాజాగా పాలిటిక్స్, కొడుకు సినిమాల గురించిన డిష్కషన్స్ తో బిజీగా ఉన్న మెగాస్టార్ తన సినిమా గురించి ఏమాత్రం పట్టించుకోవట్లేదు . అయితే ఈ మధ్య మరీ సన్నగా కనిపిస్తున్నారు.  స్టెప్పులేయడానికి అనువుగా ఆయన శరీరతీరు కనిపిస్తోంది. ఏది ఏమైనా తన మాతృమూర్తి సురేఖ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ పై చరణ్ నిర్మాతగా మారి నిర్మించనున్న 150 వ సినిమా ఇప్పట్లో లేనట్లేనని జోరుగా ప్రచారం సాగుతోంది. అన్ని కలిసొస్తే 2013 అందుకు వేదిక అవుతుందేమో. వేచి చూడాల్సిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: