రియల్ స్టార్ శ్రీహరి, యువ హీరో నవదీప్ లు తొలిసారిగా కలిసి నటిస్తోన్న వసూల్ రాజా సినిమా షూటింగ్ బుధవారం నాడు ప్రారంభమైంది. ఈ సినిమాకు కార్తీకేయ గోపాల కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. గతంలో ప్రియమణి ప్రధాన పాత్ర లో నటించిన సాధ్యం సినిమాకు గోపాల కృష్ణ దర్శకత్వం వహించారు. ఈ వసూల్ రాజా సినిమాలో ఆహా నా పెళ్లంట ఫేం రీతూబర్మాచా హీరోయిన్ గా నటిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: