కమల్ హాసన్ ప్రెస్టీజియస్ గా తెరకెక్కిస్తున్న విశ్వరూపం చిత్రాన్ని సెప్టెంబర్ 14న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ చిత్రానికి సంబంధించి అన్ని పనులు పూర్తయ్యాయి. ఉర్దూ అక్షరాలను పోలిన తెలుగు, తమిళ అక్షరాలతో ఉన్న టైటిల్ ఆది నుంచీ అందరినీ ఆకట్టుకుంటోంది. తెలుగులో ‘రెబల్’, విశ్వరూపం ఒకేసారి పోటీపడనున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: