భారీ సొగసుల లక్ష్మీరాయ్ ఓ ఐటెం సాంగ్ లో అందాల ఆరబోయినుంది. వెండితెర మన్మధుడు నాగార్జున నటిస్తున్న ఢమరుకం చిత్రంలో లక్ష్మీరాయ్ ఒక సాంగ్ లో నటించింది. నాగార్జున కెరీర్ లో అత్యధిక బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ సినిమాకి శ్రీనివాసరెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. కాగా, ఈ సినిమాలో అనుష్క కథానాయిక గా నటిస్తోంది.  కాంచన, అధినాయుకుడు వంటి సినిమాలలో నటించినా ఆశించిన గుర్తింపును లక్ష్మీరాయ్ తెచ్చుకోలేక పోయింది. ఈ ఐటెం సాంగ్ అయినా తనకు అవకాశాలు తెస్తుందని ఈ సెక్సీభామ ఆశగా ఉంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: