త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన జులాయి సినిమా టాక్ తో సంబంధం లేకుండా కలెక్షన్లు రాబడుతుంది. జులాయి సినిమా అల్లు అర్జున్ సినిమాలోనే బిగెస్ట్ హిట్ గా పేరు తెచ్చుకుంటుంది.
ఈ సినిమా విడుదలైన రెండు వారాల్లోనే నైజాం ఏరియాలో 10 కోట్ల షేర్ వసూలు చేసి బన్నీ కెరీర్ లో రికార్డు గా నిలిచిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: