క్రికెట్ ఫీవర్ మామూలు జనాలకే కాదు. సినిమా ఆర్టిస్టులకు కూడా ఉంటుంది. హీరోలు అప్పుడప్పుడు టోర్నమెంట్ లు ఆడి ఎంజాయ్ చేస్తుంటే నాయికలు చూసి సంతోషపడుతున్నారు. అసిన్ కు క్రికెట్ ఉందని ఉప్పందితే చాలు. ఎలాంటి షూటింగ్ నైనా ఏదో సాకు చెప్పుకుని తప్పించుకుంటుంది. ఇప్పుడు ఆ కోవలోకి ఛార్మి చేరింది. సీసీ ఎల్ ను ఛార్మి బాగా మిస్ అవుతోందట. మరలా ఎప్పుడెప్పుడు సీసీఎల్ మ్యాచ్ లు జరుగుతాయా? అని ఎదురుచూస్తోందట ఛార్మి. 

మరింత సమాచారం తెలుసుకోండి: