బాలీవుడ్ హాట్ హీరోయిన్ కరీనాకపూర్ ప్రస్తుతం హీరోయిన్ సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది. కాగా, ఈ సినిమా లేటస్ట్ స్టిల్స్ ను విడుదల చేశారు. ఈ స్టిల్స్ బాలీవుడ్ వర్గాలలో సంచలనం సృష్టిస్తున్నాయి.
ఈ హీరోయిన్ సినిమాలో కరీనా కపూర్ కెరీర్ లోనే ఎన్నడూ లేని విధంగా అందాలు ఆరబోసిందని బాలీవుడ్ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.
మరింత సమాచారం తెలుసుకోండి: