యువ హీరో రామ్ ప్రస్తుతం ఒంగోలు గిత్త అనే సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకు బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా, ఈ సినిమాలో రామ్ కు జోడిగా నిఖిత అనే నూతన తారను ఎంపిక చేశారు.
అయితే, ఇంతకు ముందు ఈ సినిమాలో రామ్ కు జతగా శుభ పుతేలా ఎంపిక అయింది. అమెతో కొన్ని సన్నివేశాలను కూడా చిత్రీకరించారు. అయితే ఇప్పుడు అమెను తొలగించి నిఖితను ఎంపిక చేశారు.
శుభ పుతేలా ఫెర్పార్మెన్స్ నచ్చకే దర్శకుడు ఆమె తొలగించినట్లు వార్తలు వస్తుండగా, అదేం కాదు.. శుఖ పుతేలాకు ఆరోగ్యం బాగోలేక తప్పుకుందని చిత్ర యూనిట్ చెబుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: