ఛార్మి కొత్తగా ప్రేమలో పడింది. దేవిశ్రీ ప్రసాద్, పూరి జగన్నాథ్, కృష్ణవంశీలతో ఛార్మి ప్రేమాయణం ఎప్పుడో తెలిసిందే కదా అనుకుంటే పొరపడినట్టే. తాజాగా ఛార్మి ప్రేమలో పడింది వ్యక్తులతో కాదు. పాత్రలతో. ఇటీవల బిపాసా బసు నటించిన సినిమా చూసిందట. నెగెటివ్ రోల్స్ ను అంత అద్భుతంగా కూడా నటించగలుగుతారా అని ఆశ్చర్యపోయిందట. ఆ తరహా నెగెటివ్ పాత్రల్లో తప్పకుండా తనని తాను చూసుకోవాలని అనుకుందట. కావ్యాస్ డైరీలో ఛార్మి కాస్త నెగెటివ్ టచ్ ఉన్న పాత్రలోనే కనిపించింది 

మరింత సమాచారం తెలుసుకోండి: