కొత్త గెటప్ లో నాగార్జున యువ హీరోలను టార్గెట్ చేసుకుని, తన లెటెస్ట్ సినిమాలో లెటేస్ట్ గా తెర మీదకు వస్తున్నారు ఈ మన్మథుడు. నాగార్జున ఆది నుండి హెయిర్ స్టయిల్ లో పలు మార్పులతో కనిపిస్తు, వెరెటీగా ఎప్పటికప్పడు కనిపించాలని తాపత్రయ పడుతూ ఉంటారు.  క్రిమినల్, అన్నమయ్య( మీసం తోను), శ్రీరామదాసు, చిత్రాల్లో విగ్ తో పని లేకుండా తన హెయిర్ స్టెయిల్ ను మారుస్తు వస్తున్నారు నాగ్. తన మిత్రడు నిర్మాత శివ ప్రసాద్ రెడ్డి నిర్మిస్తూన్న లవ్ స్టోరీ చిత్రం కోసం ఒక విలక్షనమైన గెటప్ తో నాగ్ కనిపిస్తాడు.  డమరకం, షర్డి సాయి బాబా చిత్రల్లో గెటప్ లకు బిన్నంగా ఆయెరికాలో స్థిర పడిన ఎన్ ఆర్ ఐ గెటప్ తో , మీసం, లైట్ గడ్డం లో ప్రెంఛ్ గడ్డం ఉంటుంది. ఈ న్యూ లుక్ సినిమా లో కనిపిస్తుంది. దశరథ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.  ప్రస్తుతం లవ్ స్టోరీకి  ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుపుకుంటుంది. జూన్ 22న అన్నపూర్ణ సూడియోలో ఘాటింగ్ ప్రారంబించే ఈ చిత్రం ఫ్యామిలీ ఎంటర్ టైనర్ గా తయారు అవుతుంది.   

మరింత సమాచారం తెలుసుకోండి: