అమెరికాలో మరో సారి తూటా పేలింది. గన్ కల్చర్ ఎక్కువగా ఉన్న అమెరికాలో అందుకు తగ్గట్టుగా సరైన బద్రతా చర్యలు లేకపోవడంతో మరో సారి ఈ దారుణం జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. కాలిఫోర్నియాలోని శాండియోగో ప్రాంతంలోని యూదుల ప్రార్ధనా మందిరంలో ఈ ఘటన జరిగింది. ఒక్క సారిగా ఆ మందిరంలోకి చొరబడిన ఓ వ్యక్తి  అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకి తెగబడ్డాడు.

 Image result for california gun fire in church

ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా సుమారు నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భాదితులలో ఇద్దరు చిన్నారులు , ఓ మహిళ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాల్పుల అనంతరం పారిపోతున్న అతడిని భద్రతా సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. అతడు 19 ఏళ్ల యువకుడు కావడం గమనార్హం.

 Image result for california gun fire in church

ఇదిలాఉంటే కాల్పులు జరపక ముందుగానే  దుండగుడు పోలీసులకి సమాచారం అందించాడని తెలుస్తోంది. అయితే అతడు అక్కడ నిషేదిత ఏఆర్‌-15 తుపాకీ వాడినట్లుగా తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

బ్రేకింగ్ - అమెరికాలో కాల్పుల కలకలం...!!!

అమెరికాలో మరో సారి తూటా పేలింది. గన్ కల్చర్ ఎక్కువగా ఉన్న అమెరికాలో అందుకు తగ్గట్టుగా సరైన బద్రతా చర్యలు లేకపోవడంతో మరో సారి ఈ దారుణం జరిగిందని స్థానిక మీడియా తెలిపింది. కాలిఫోర్నియాలోని

శాండియోగో ప్రాంతంలోని యూదుల ప్రార్ధనా మందిరంలో ఈ ఘటన జరిగింది. ఒక్క సారిగా ఆ మందిరంలోకి చొరబడిన ఓ వ్యక్తి  అక్కడున్న వారిపై విచక్షణారహితంగా కాల్పులకి తెగబడ్డాడు.

ఈ కాల్పుల్లో ఒకరు చనిపోగా సుమారు నలుగురు గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికంగా ఉన్న ఆసుపత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. భాదితులలో ఇద్దరు చిన్నారులు , ఓ మహిళ ఉన్నట్టుగా తెలుస్తోంది. కాల్పుల అనంతరం పారిపోతున్న అతడిని భద్రతా సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు. అతడు 19 ఏళ్ల యువకుడు కావడం గమనార్హం.

ఇదిలాఉంటే కాల్పులు జరపక ముందుగానే  దుండగుడు పోలీసులకి సమాచారం అందించాడని తెలుస్తోంది. అయితే అతడు అక్కడ నిషేదిత ఏఆర్‌-15 తుపాకీ వాడినట్లుగా తెలుస్తోంది. అతడిని అరెస్ట్ చేసిన పోలీసులు పలు కోణాలలో దర్యాప్తు చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: