ఖమ్మం : కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే  భట్టి విక్రమార్క సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ  రాష్ట్రం లో తుగ్లక్ పాలన సాగుతోందని నిప్పులు చెరిగారు  భట్టి విక్రమార్క.   ఖాళీ పోస్టు లను భర్తీ చేయకుండా బదిలీల చేయడమేమిటి అని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు  భట్టి విక్రమార్క.  మూడున్నర లక్షల ఉద్యోగ వ్యవస్థ ను అగమ్యగోచరంగా తయారు చేశారని..  స్థానికత ను ప్రధానంగా తీసుకోకుండా బదిలీలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు  భట్టి విక్రమార్క. స్థానికత కోసమే ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరిగిన విషయాన్ని ప్రభుత్వం మర్చి పోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు  భట్టి విక్రమార్క.  spouse కేసుల ను కూడా పట్టించుకోక పోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేశారు  భట్టి విక్రమార్క. అనారోగ్యం ఉన్న వారిని పట్టించు కోకుండా బదిలీలు చేశారని.. మారుమూల ప్రాంతాలకు బదిలీలు చేశారని నిప్పులు చెరిగారు  భట్టి విక్రమార్క.
 
ఖమ్మం జిల్లల వారికి ఆదిలాబాద్ కు పోస్టింగ్ ఎలా ఇస్తారన్నారు  భట్టి విక్రమార్క. హేతు బద్ధత లేని బదిలీలు చేస్తున్నారని... ఉద్యోగుల లో భయాందోళనకు గురి చేస్తున్న ప్రభుత్వం దిగి పోవాల్సిందేనని ఓ రేంజ్‌ లో రెచ్చి పోయారు  భట్టి విక్రమార్క.  తెలంగాణ నాకోసం 52 రోజుల పాటు సమ్మె చేసిన ఉద్యోగుల తో కనీసం చర్చించలేదు హక్కుల కోసం ఉద్యోగుల సంఘాలు పోరాడాలని డిమాండ్‌ చేశారు  భట్టి విక్రమార్క.  రోడ్ మీదకు వచ్చి పోరాటం చేయండని.. ఉద్యోగుల సంక్షేమం కున పోరాడ్దండని పేర్కొన్నారు  భట్టి విక్రమార్క. పాలకుల సంక్షేమం కోసం కాదని... ఉద్యోగుల సంక్షేమం గురించి ఉద్యోగ సంఘాలు వదిలేశాయన్నారు.  ఉద్యోగ సంఘాల వారు తిరుగుబాటు చేసే ప్రమాదం ఉంది..ఉద్యోగ సంఘం వారితో కలిసి పోరాటం చేస్తామని  భట్టి విక్రమార్క స్పష్టం చేశారు.  కేసీఆర్‌ దిగి వచ్చే వరకు పోరాటం ఆపకూడదని పేర్కొన్నారు  భట్టి విక్రమార్క.

మరింత సమాచారం తెలుసుకోండి:

kcr