"ఏపీ లో జగన్ ప్రభుత్వం చెప్పినది, చెప్పినట్టుగా చేసుకుంటూ ప్రజలకు అన్ని సంక్షేమ కార్యక్రమాలను అందిస్తున్నారని సినీనటుడు మోహన్ బాబు పొగడ్తలతో ముంచెత్తారు"