ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ నూతన అధ్యక్షుడు సోము వీర్రాజు ధాటికి  కొంత మంది నేతలు బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదులు చేశారు