ఏపీ అమ్మ ఒడి పథకం నిధుల దారి మళ్లింపు పై పిటిషనర్ కు హైకోర్టు అక్షింతలు. పిటిషన్ పూర్తిగా నిరాధారమని ఏపీ అడ్వకేట్ జనరల్ వాదనలు.