"కంఠహారం"విజయవాడ : ఇంద్రకీలాద్రికి కంఠహారం, సిద్ధమైన కనకదుర్గమ్మ వారధి, 4న జాతికి అంకితం చేయనున్న సీఎం జగన్, తీరనున్న బెజవాడ ట్రాఫిక్ కష్టాలు