కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వాలకు ఇవ్వవలసిన జీఎస్టీ నిధుల విషయంలో ఏపీ నుండి జగన్, చంద్రబాబు మరియు పవన్ కళ్యాణ్ స్పందించకపోవడంపై సర్వత్రా విమర్శలు వస్తున్నాయి.