బీకామ్‌లో ఫిజిక్స్ ఉంటుందని చెప్పి ఏపీ రాజకీయాల్లో బాగా హైలైట్ అయిన మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్...రాజకీయ భవిష్యత్ ముగిసినట్లేనా అంటే? ప్రస్తుతం పరిస్థితులని చూస్తుంటే అవుననే అనిపిస్తోంది.