ఢిల్లీలో ఈ నెల 9 నుండి కొన్ని నిబంధనల మధ్య బెల్టుషాపులు తిరిగి ప్రారంభించడానికి అనుమతులు ఇచ్చింది ప్రభుత్వం... విషయం తెలుసుకున్న మందుబాబులు సంబరాలు జరుపుకుంటున్నారు.