తెలంగాణ మంత్రి హరీష్ రావుకు కరోనా పాజిటివ్.. 'బావా నువ్వు త్వరగా కోలుకో.. ఇతరులకంటే త్వరగా కోలుకుంటావన్న నమ్మకం నాకుంది’ అంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు..