ఎయిర్ టెల్ బ్రాడ్ బ్యాండ్ వినియోగదారులకు శుభవార్త..బ్రాడ్‌బ్యాండ్ వినియోగదారులందరికి అపరిమిత డేటా ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొస్తుంది.. త్వరలోనే అన్నీ రాష్ట్రాల్లో ఈ ప్లాన్ అమలు చేస్తున్న వెల్లడి..