రేపటి నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాలపై అంతా ఆసక్తి, అధికార పార్టీపై సమరానికి సిద్ధమైన ప్రతిపక్షం, కాంగ్రెస్ సమాధానాలను ఎదుర్కొనేందుకు టీఆర్ఎస్ రెడీ..!