ఖమ్మంలో ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ లో రిషెప్షన్ ను ప్రారంభించిన కమీషనర్ తఫ్సీర్ ఇక్బాల్.. స్టేషన్ కు వచ్చే పౌరులకు భద్రతా భావాన్ని, విశ్వాసాన్ని పెంపొందిస్తూ పోలీసు స్టేషన్ అనేది ఒక సేవాకేంద్రంలాంటిదనే భావనను వారికి కలిగించాలని రిసెప్షనిస్టులకు సూచించారు