అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ను మెప్పించిన ఆంధ్ర యువతి..శ్రావ్య తోటి గర్ల్ స్కౌట్స్ టీమ్‌తో కలిసి నర్సులు, అగ్నిమాపక సిబ్బందికి వంద బాక్సుల కుకీలను అందజేశారు.అందుకు మెచ్చిన ట్రంప్ సత్కరించి,ప్రశంసా పత్రాలు అందజేశారు..