ఎయిర్ టెల్ చేసిన పనికి ప్రశంసలు కురిపిస్తున్న ప్రజలు..నిర్మల్ జిల్లా రాజూరు గ్రామానికి చెందిన సఫా జరీన్ కోసం ఇంటర్నెట్ సౌకర్యాన్ని కల్పించారు.ఎయిర్ టెల్ చేసిన సాయానికి సఫా కుటుంబం తో పాటుగా గ్రామస్తులు కూడా కృతజ్ఞతలు తెలిపారు.