గ్యాస్ సిలిండర్ల ధరలను పెంచే దిశగా ఏపి సర్కార్ కీలక నిర్ణయాలు..కరోనా వల్ల అన్నీ కోల్పోయిన ప్రజలకు గ్యాస్ ధరలు పెంచి భారాన్ని మరింత పెంచవద్దని ప్రతిపక్షాల డిమాండ్.