ప్రపంచ దేశాలన్నీ కరోనా వైరస్ చైనా ల్యాబ్‌లోనే సృష్టించారని చెబుతున్నా దీనికి సంబంధించి ప్రత్యేక ఆధారాలు లేనందువలన ఎవరు పట్టించుకోలేదు. కానీ చైనాకు చెందిన డాక్టర్ ఆధారాలతో సహా బయట పెడతానని చెప్పారు.