10 మంది జర్నలిస్టుల ముందు కూర్చోబెట్టి జగన్ లైవ్ లో మాట్లాడించి, జర్నలిస్ట్ లు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పించాలని డిమాండ్ చేశారు టీడీపీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి. లోకేష్ మగాడిలా 100మంది జర్నలిస్టుల మధ్యలో నిలబడి మాట్లాడతాడని... అడిగిన అన్నీ ప్రశ్నలకు సమాధానం ఇచ్చి, ఇంకా ప్రశ్నలు ఉన్నాయా అని ఆగిడికానీ వెళ్ళరని చెప్పారు. లోకేష్ పై సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన కామెంట్స్ కి ఘాటుగా బదులిచ్చారు దీపక్ రెడ్డి.