వరంగల్ జిల్లాలో పడగ విప్పిన వ్యభిచారం దందా.. ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన పోలీసులు.ఐదుగురు యువతులను , ముగ్గురు విటులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే, పట్టుబడ్డ విటుల్లో ఓ ప్రభుత్వ ఉద్యోగి కూడా ఉన్నాడని పోలీసులు తెలిపారు.