కర్నూల్ లో విషాదం.. బిస్కట్లు తిని ఇద్దరు చిన్నారులు మృతి ..మరొకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు..కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు..