దొంగలను కూడా ఆకర్షిస్తున్న టమాటో ధరలు..త్వరలోనే కిలో 100 పలికే ఛాన్స్. చిత్తూరులో టమోటో లారీని దొంగలించిన దుండగులు..