నానికి గుడివాడ తమ్ముళ్ళు మాత్రం కౌంటర్లు ఇవ్వడంలో వెనుకాడుతున్నారు. నాని మంత్రి అయిన దగ్గర నుంచి గుడివాడలో అసలు టీడీపీ ఉందా లేదా అన్నట్లుగా అయిపోయింది. నానికి కౌంటర్ ఇవ్వడానికి ఏ నాయకుడు కూడా ముందుకు రావడం లేదు.