పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ను నిండా ముంచిన కేటుగాడు.. అమ్మాయి పేరుతో డబ్బులు లాగే ప్రయత్నం చేసి చివరికి అడ్డంగా బుక్కయ్యాడు..అలాంటి వారిని నమ్మొద్దు అంటూ హెచ్చరిస్తున్న జనసైనికులు...