తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్న బీజేపీ నేతలు..సరూర్ నగర్ చెరువు కట్టపై నిర్వహించిన ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నేత పేరాల శేఖర్జీ, ఇతర సీనియర్ నేతలు, ఎల్బీ నగర్ యువమోర్చా నాయకులు మొదలగు వారు పాల్గొన్నారు.