కరోనా కు వ్యాక్సిన్ వచ్చిన ప్రయోజనం లేదు..నివారణ ఒక్కటే మార్గం..మాస్క్ పాటిస్తే కరోనా మనల్ని ఏం చేయలేదు అంటూ వ్యాఖ్యానించిన అమెరికా సెంటర్ ఫర్ డీసీజ్ కండ్రోల్ అండ్ ప్రెవెన్షన్ డైరెక్టర్ రాబర్ట్ రెడ్‌ఫీల్డ్..