సామాన్యుడికి మరో షాక్..కొండెక్కిన కోడిగుడ్డు ధరలు.. ఆంధ్రప్రదేశ్ లో ఇప్పుడు ఒక గుడ్డు ధర రూ.6 నుంచి రూ. 7 రూపాయలు పలుకుతుంది..