లోకేష్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే రోజా..ఆంధ్రప్రదేశ్లో ఫైబర్ గ్రిడ్ కుంభకోణం పై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ విషయం పై ప్రధాని మోదీ సీబీఐ విచారణ అనుమతి ఇవ్వాలని కోరింది.