కాపు ఉద్యమాలకు ముద్రగడ పద్మనాభం గుడ్ బై..కాపు నేతలకు లేఖ రాసిన ముద్రగడ.. ఈ ఉద్యమ భాద్యతలను జేఏసీ సభ్యులు ఇప్పుడు ఎవరికి అప్పగిస్తారనేది ఆసక్తిగా మారింది..