మహారాష్ట్రలో జోరుగా సాగుతున్న వ్యభిచారం.. ఆయుర్వేదం పేరుతో భారీ వ్యభిచారం.అకస్మిక దాడులు నిర్వహించిన పోలీసులు. ముగ్గురు అమ్మాయిలకు విముక్తి కల్పించి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు..