యూపీలో దారుణం.. లేడీ టీచర్ల బాత్ రూంలో సీసీ కెమెరాలు పెట్టిన స్కూల్ యాజమాన్యం.. పోలీసులను ఆశ్రయించిన టీచర్లు. కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టిన పోలీసులు.