టీడీపీ పార్టీపై సంచలన వ్యాఖ్యలు చేసిన ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్.. జగన్ పార్టీ టికెట్ ఇస్తే తనతో పాటుగా మరో నలుగురు కూడా వస్తారని చెప్పుకొచ్చారు.ప్రజలకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి అంటూ జగన్ ను కోరారు..