బాలుడిని చేరదీసి పెద్దమనసు చాటుకున్న అనంతపురం తాడిపత్రి ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి.. బాలుడి భాద్యతలను తీసుకున్నారు. ఆయన పై ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారు.